మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Chandramoulishwara Varnamala Stotram – శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం

శ్రీశాత్మభూముఖ్యసురార్చితాంఘ్రిం
శ్రీకంఠశర్వాదిపదాభిధేయమ్ |
శ్రీశంకరాచార్యహృదబ్జవాసం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 1 ||

చండాంశుశీతాంశుకృశానునేత్రం
చండీశముఖ్యప్రమథేడ్యపాదమ్ |
షడాస్యనాగాస్యసుశోభిపార్శ్వం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 2 ||

ద్రవ్యాదిసృష్టిస్థితినాశహేతుం
రవ్యాదితేజాంస్యపి భాసయంతమ్ |
పవ్యాయుధాదిస్తుతవైభవం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 3 ||

మౌలిస్ఫురజ్జహ్నుసుతాసితాంశుం
వ్యాలేశసంవేష్టితపాణిపాదమ్ |
శూలాదినానాయుధశోభమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 4 ||

లీలావినిర్ధూతకృతాంతదర్పం
శైలాత్మజాసంశ్రితవామభాగమ్ |
శూలాగ్రనిర్భిన్నసురారిసంఘం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 5 ||

శతైః శ్రుతీనాం పరిగీయమానం
యతైర్మునీంద్రైః పరిసేవ్యమానమ్ |
నతైః సురేంద్రైరభిపూజ్యమానం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 6 ||

మత్తేభకృత్యా పరిశోభితాంగం
చిత్తే యతీనాం సతతం వసంతమ్ |
విత్తేశముఖ్యైః పరివేష్టితం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 7 ||

హంసోత్తమైశ్చేతసి చింత్యమానం
సంసారపాథోనిధికర్ణధారమ్ |
తం సామగానప్రియమష్టమూర్తిం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 8 ||

నతాఘహం నిత్యచిదేకరూపం
సతాం గతిం సత్యసుఖస్వరూపమ్ |
హతాంధకం హృద్యపరాక్రమం తం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 9 ||

మాయాతిగం వీతభయం వినిద్రం
మోహాంతకం మృత్యుహరం మహేశమ్ |
ఫాలానలం నీలగలం కృపాలుం
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 10 ||

మిత్రం హి యస్యాఖిలశేవధీశః
పుత్రశ్చ విఘ్నౌఘవిభేదదక్షః |
పాత్రం కృపాయాశ్చ సమస్తలోకః
శ్రీచంద్రమౌలీశమహం నమామి || 11 ||

ఇతి శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.